తిరుమల Live : తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది :2019 సర్వదర్శనం సమయం టోకెన్ లేకుండా 16 గంటలు, సర్వదర్శనం సమయం 3 గంటలు, --దివ్య దర్శనం : 3 గంటలు, --స్పెషల్ దర్శనం (300) : 3 గంటలు...ఓం నమో వేంకటేశాయ నమః ..శీఘ్ర దర్శన ప్రాప్తిరస్తు!


బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు శ్రీవారి సేవలు

8 అక్టోబరు     చక్రస్నానం     ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకొన్న మొత్తం భక్తులు 8 రోజులలో 7 లక్షలమంది
34 లక్షల లడ్డులను విక్రయించారు
అన్న ప్రసాదాలు సేవించిన వారి సంఖ్య 15 లక్షలు
హుండీ ఆదాయము 20. 40 లక్షలు
చిన్నారుల చేతికి 1.42 Lakh Tags వేశారు



సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం
తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తితిడి, TTD

బ్రహ్మోత్సవాల సందర్బంగా పోలీస్ వారి సేవలను TTD EO కొనియాడారు


A Wealth of Richest god. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయం (TTD)

తిరుమల, తిరుపతి దేవస్థానం సైతం భక్తులను ‘అతిథులు’గా, ‘అభ్యాగతులు’గా భావిస్తోంది. అహరహం సేవలందిస్తోంది. తలనీలాల సమర్పణ, దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదం పంపిణీ, రవాణా విషయాల్లో కాలానుగుణంగా మార్పులు చేస్తోంది. ఏటేటా పెరుగుతున్న భక్తుల రద్దీని బట్టి వ్యవస్థలో సంస్కరణలు చేపడుతోంది. పెరిగిన సాంకేతికతను  విస్తృతంగా వినియోగిస్తోంది. నిత్యం సుమారు లక్ష మంది వచ్చే ఈ దివ్యక్షేత్రాన అందరికీ అన్ని సవ్యంగా సాగేలా గరిష్ఠ ప్రయత్నం చేస్తోంది. సమగ్ర ప్రణాళిక, సరైన అవగాహనతో వచ్చిన భక్తులకు తిరుమల, తిరుపతి పర్యటన దివ్యానుభూతిని కలిగిస్తుంది.
2000 సంవత్సరాల పురాతన తిరుమల ఆలయం ప్రతిరోజూ 50,000 నుండి లక్ష మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో, భక్తుల సంఖ్య సుమారు 4-5 లక్షల వరకు ఉంటుంది. రోజూ శ్రీవారీ హుందీని పూజించడానికి మరియు దానం చేయడానికి వచ్చే యాత్రికుల సంఖ్య కారణంగా, తిరుమల ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా చెప్పబడింది.

పండుగల స్వర్గం తిరుమల

తింగల్ దివసం మరియు విషేషా దివాసం మధ్య, తిరుమల ఆలయం 365 రోజులలో సుమారు 433 పండుగలను భక్తులు మరియు సందర్శకుల కోసం నిర్వహిస్తుంది. టింగల్ దివాసం అనేది ప్రతి నెల ప్రకాశవంతమైన లేదా చీకటి కోటలలో సంభవించే కొన్ని శుభ నక్షత్రాలకు అనుగుణంగా నెలవారీ సంభవించే ప్రత్యేక రోజులు, అయితే వివేశా దివాసంలు అల్వార్లు, ఆచార్యలు మరియు ప్రభువు అవతారాలను పురస్కరించుకునే పవిత్ర నక్షత్రాలకు సంబంధించిన ప్రత్యేక రోజులు.

(TTD) తిరుమల బస్టాండు

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్లు ఉన్నాయి. మొదటిది రైల్వే స్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్స్టేషను. రైళ్లు వచ్చే సమయానికి అక్కణ్నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్స్టేషనుకు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్స్టేషను (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషను వెనకవైపు శ్రీ పద్మావతీ బస్స్టేషను ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.

రైలు మార్గం

తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషను నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్టేషను నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లిపోవచ్చు.

విమాన మార్గం

తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి. Distance 32 Km to తిరుమలకు విజయవాడ, హైదరాబాద్,బెంగుళూరు,విశాఖపట్నం,చెన్నై నుంచి రోజు Flight Service కలదు


ఆది మొక్కు.. వరాహస్వామికి!

శ్రీవారి దర్శనానికి ముందు పుష్కరిణి ఒడ్డున ఉన్న శ్రీవరాహ స్వామివారిని దర్శించుకోవడం తిరుమల క్షేత్ర సంప్రదాయం. ఈ ఆలయం ఉదయం 5 నుంచి రాత్రి 9, శుక్రవారం నాడు 6.30 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుంది

ఇవి అనివార్యం

శ్రీవారి ఆర్జిత సేవలకు, వీఐపీ బ్రేక్‌, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు భక్తులు ధరించాలన్నది తితిదే నిబంధన. పురుషులు ధోవతి- ఉత్తరీయం, కుర్తా- పైజామా, మహిళలు చీర-రవికె, లంగా-ఓణీ, చున్నీతో పాటు పంజాబీ డ్రెస్‌, చుడీదార్‌ ధరించాల్సి ఉంటుంది. చిన్న పిల్లలైనప్పటికీ.. స్లీవ్‌లెస్‌లు, జీన్స్‌ ధరించిన వారిని అనుమతించరు. చివరి క్షణంలో గుర్తించినా.. బయటకు పంపిస్తారు.

బ్రేక్‌ దర్శనం.. నిబంధనావళి!

సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విచక్షణ కోటా మేరకు జారీ చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలు వెంటతెచ్చిన వారు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపు దరఖాస్తును తిరుమల జేఈవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించాలి.
దరఖాస్తులో ఆర్జిత సేవా.. లేక వీఐపీ బ్రేక్‌ దర్శనమా నమోదుచేసి.. భక్తుల పేర్లు, సిఫార్సు చేసిన ప్రముఖుడు, హోదా, చరవాణి సంఖ్య వివరాలు సమర్పించాలి.
భక్తులందరి ఆధార్‌కార్డులు ఇరువైపులా కనిపించేలా ఫొటోస్టాట్‌ జత చేయాలి.
ఈ బృందంలోని భక్తుల్లో ఒకరు రిజిస్ట్రేషన్‌లో భాగంగా తిరుమల జేఈవో కార్యాలయంలో హాజరై వేలిముద్ర వేయాలి. కంప్యూటర్‌లో ముఖచిత్రం తీశాక.. రిజిస్ట్రేషన్‌ రసీదు ఇస్తారు.
టిక్కెట్లు మంజూరైనదీ.. లేనిదీ సాయంత్రం 5 గంటల తర్వాత సెల్‌ఫోన్‌కు సందేశం వస్తుంది. మంజూరైన వారు ఎంబీసీ-34 కౌంటర్‌లో రసీదు, సెల్‌ఫోన్‌ మెసేజ్‌, గుర్తింపుకార్డులు చూపించి సొమ్ము చెల్లించాలి.
టిక్కెట్‌పై పొందుపరిచిన నిబంధనలు పాటించని వారిని క్యూలైన్‌లోకి అనుమతించరు. క్యూలైన్‌లో పలుమార్లు ఆధార్‌కార్డు తనిఖీ చేస్తారు.
ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖల్లో ఒకరోజు ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అదనంగా వచ్చినవి తిరస్కరిస్తారు

తిరుమల ఘాట్ రోడ్లపై పాత వాహనాలను నిషేధించారు ఇకనుంచి 2003 ముందు రిజిస్ట్రేషన్ అయిన పాత 4 చక్రాల వాహనాలకు అనుమతి లేదు.
తిరుమల భక్తులకు తెలియ వలసిన కొన్ని విషయాలు

     ఉచిత వైద్యం (TTD) : ఇక్కడ 24 గంటల పాటు వైద్యసేవలు పొందొచ్చు. అశ్విని ఆస్పత్రి ఫోన్‌ నెంబరు- 0877- 2277477, 2263601   

తిరుపతి లడ్డు


telugu-tirumala

తిరుపతి లడ్డు తిరుపతి వెళ్లి వచ్చాము అనగానే ఎవరైనా మొదటగా అడిగేది లడ్డు ఉచిత దర్శనం కి వెళ్లే వాళ్లకు Rs.10 చొప్పున 2 లడ్డులు ఇస్తారు Rs.50, Rs. 300 దర్శనం కి వెళ్లే వాళ్లకు టికెట్ నిబంధన కింద 2 లడ్డులు ఇస్తారు


శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి

tirpati-tirumala

ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలనుసందర్శించవచ్చు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. తిరుపతి నుంచి 40 కిలోమీటరుల దూరంలో కలదు,RTC Buses ఎల్లవేళలా తిరుగుతూనే ఉంటాయి

aNDHRA-TOURS

తిరుపతి వెళ్లేముందు బాగా ప్లాన్ చేసుకొంటే బాగుంటది, 1 లేక 2 నెలలు ముందు అయితే బాగుంటది
రూమ్ వసతి, సేవలు, స్పెషల్ దర్శనం కొరకు ఈ వెబ్సైటును సంప్రతించండి TTD : https://ttdsevaonline.com


రూములు 60 రోజుల ముందు నుండి బుక్ చేసుకోవచ్చు, మీ యొక్క ఫోటో గుర్తింపు కార్డు ఉండాలి

రూములు 50 రూపాయల నుండి మొదలు 1500 వరకు ఉంటాయి, Singleగా ఇవ్వరు, రూంలో 6గురు వరకు ఉండవచ్చు, ఎంతమంది ఉన్నాం అని ఎవ్వరు చూడరు

తిరుమల మహా పుణ్య క్షేత్రం కావున ప్రతి రోజు కొన్ని వేల మంది వాచిపోతుంటారు అందుచేత 24 గంటలు మాత్రమే రూమ్ ఇస్తారు
రూంలు Online లో బుక్ చేసుకున్నవారు తిరుమల కొండ పైన TIRUMALA C.R.O. Office కి వెళ్తే సరిపోతుంది C.R.O. Office, ఈ C.R.O. Office దగ్గరే రూమ్స్ ఇవ్వటం, అంగప్రదక్షిణ, శ్రీవారి సేవ టికెట్స్ ఇస్తారు
Online లో బుక్ చేసుకున్నవారు మీ ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ ప్రింట్ తీసుకొని వెలితే మంచిది
తిరుమల లో రూమ్స్ Online Booking చేసుకొని వారు C.R.O. Office కి వెళ్తే ముందు వచ్చిన వారికి serial బట్టి allotment చేయబడును. రూమ్ ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు డిస్ప్లే Display చేయబడును

tirumala-accommodation-phones-tirumala

ఇలా చేస్తే తిరుమల కొండపై రూమ్ దొరకడం గ్యారంటీ...

తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు..
అక్కడ వసతి మరో ఎత్తు..
కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు,
ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం..
వేల సంఖ్యలో సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి గృహాలు అందరికి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం…
అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి,
తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…?
వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..?
ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు….
కాకపోతే కాస్త ముందే సంప్రదించండి…

రిజర్వ్ చేసుకొండి ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి… ఇవిగో నంబర్లు, పేర్లు….

Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta Vivardhini Sabha Ph:0877-2277282.
Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.
Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282
Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245
Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015
Rooms for Freshup (hourly basis) : ఫ్రెషప్ నందు కేవలం 249/- రూ *(ప్రారంభ ధర)లకే రూమ్స్ కలవు. అన్ని సదుపాయాలతో కూడిన రూమ్స్
09885584575 / 0877-2224575
Fresh Minds Services Pvt Ltd
Nehru Nagar,
Municipal ward No 14,
Tirupati, Chittor Dist,


tirumala-accommodation-phones-tirumala


"keywords" : tirumala news, tirumala updates, places to visit in tirumala, tirumala crowd status today,tirumala live, శ్రీవారు, శ్రీనివాసుడు, వేంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి రహస్యాలు, తిరుపతి వేంకటేశ్వర స్వామి, Tirumala Tirupati, Secrets of Tirumla Tirupati, "తిరుమల తిరుపతి","పుణ్యక్షేత్రాలు","దేవాలయాలు","పర్యాటక ప్రదేశాలు","పర్యాటక రంగం","భారతదేశ నగరాలు, "Old vehicles banned on Tirumala ghat roads", "తిరుమల", tirumala room booking, tirumala information, "తిరుపతి నగరం", Facts about Tirumala, telugu news, andhra news in telugu"



FOLLOW US FB 74K FOLLOWED

ఏడు కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే...
తిరుమలలో ఉండే ఏడు కొండలనే సప్తగిరులు అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడు కొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు శిఖరాల్లో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర...

శేషాద్రి - సప్తగిరుల్లో శేషాద్రి ప్రధానమైంది. ఆదిశేషుని పేరిట నెలకొన్న కొండ. నీలాద్రి - స్వామివారికి మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదుగానే ఈ కొండ వెలసింది. గరుడాద్రి - మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండ రూపంలో ఉద్భవించాడు.
నీలాద్రి స్వామి వారికీ మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి
గరుడాద్రి మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండరూపంలో ఉద్బవించాడు
అంజనాద్రి -  హనుమంతుని తల్లి సంతానం కోసం తపస్సు చేసిన కొండే అంజనాద్రిగా వెలసింది.
వృషభాద్రి -మహావిష్ణువు చేతిలో హతమైన రాక్షసుడు వృషభాసురుడి పేరిట వృషభాద్రి వచ్చింది.
నారాయణాద్రి -విష్ణుమూర్తి దర్శనం కోసం పుష్కరిణి తీరంలో తపస్సు చేసిన నారాయణ మహర్షి పేరుతో నారాయణాద్రి వెలసింది
వేంకటాద్రి -కలియుగ దైవం వెలసిన కొండ ఇది. ‘వేం’ అంటే పాపాలు అనీ, ‘కట’ అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సన్నిధిలో సర్వపాపాలూ నశిస్తాయనీ, అందుకే ఆ పవిత్ర గిరిని వేంకటాద్రి అంటారనీ ప్రతీతి.

స్వర్ణ దేవాలయం, శ్రీపురం


tirumala

తిరుపతి నుండి 120KM దూరము లో కలదు, శ్రీపురం చేరుకోవటానికి RTC సౌకర్యం కలదు.ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు కు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది.
ఆయన్ను శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆలయం 55000 చదరపు అడుగుల వైశాల్యం లోనిర్మించబడింది. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది

Tirumala-Telugu
lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

kohli-made-world-record-in-world-cup

20వేల పరుగులు: సచిన్, లారాల రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

gobest-telugu-website

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

ayurvedam-natu-vaidyam-best-tips-at-gobest-telugu-website

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

kajal-agarwal-beautiful-images-photos

కాజల్ అగర్వాల్ 50 Photos

gobest

ఆయుర్వేదం - 100 చిట్కాలు (నాటు వైద్యం)

సాహో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 4: ప్రభాస్ చిత్రం SAAHO.. రూ.294 కోట్లకు పైగా..హిందీ కలెక్షన్ అదుర్స్



దేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టే ప్రతిజ్ఞను కొనసాగిస్తూ, అక్టోబర్ 2 న ప్లాస్టిక్ సంచులు, కప్పులు మరియు స్ట్రాలతో సహా ఆరు..

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, తిరుమల కొండ

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet